47 మందికి ఏకకాలంలో ఉరి అమలు

సౌదీ అరేబియా ప్రభుత్వం 47 మందిని ఉరి తీసింది. శనివారం ఉదయం ఈ మరణదండన అమలు చేశారు. 47 మందిలో ప్రముఖ షియా మత గురువు షేక్ నిమిర్ ఆల్‌ నిమిర్‌ కూడా ఉన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నందు వల్లే వీరిని ఉరి తీసినట్టు సౌదీ హోంశాఖ ప్రకటించింది. 2015లో 158 మందిని సౌదీ ప్రభుత్వం ఉరి తీసింది. వీరిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన వారు కూడా ఉన్నారు.

Advertisement
Update: 2016-01-02 04:05 GMT

Tags:    
Advertisement

Similar News