అచ్చెన్నాయుడు, సీఎంను బూతులు తిట్టిన కొడాలి

అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ లోపల జరిగిన సన్నివేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వైసీపీ సభ్యుల నినాదాలకు సంబంధించిన దృశ్యాలను మాత్రమే విడుదల చేశారు. చంద్రబాబును కామ సీఎం, డాక్టర్ సెక్స్ రాకెట్ సీఎం అంటూ వైసీపీ సభ్యులు చేసిన నినాదాలు అందులో ఉన్నాయి. అచ్చెన్నాయుడుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి ఎమన్నారంటే” వాడు సైకో సర్‌(సర్ అంటే స్పీకర్‌) కుక్కులా మెరుగుతున్నాడు. అచ్చెన్నాయుడు ఒక సైకో, ఎద్దులా పెరిగాడు గానీ వాడికి […]

Advertisement
Update: 2015-12-23 20:27 GMT

అసెంబ్లీ సమావేశాల సమయంలో సభ లోపల జరిగిన సన్నివేశాలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే వైసీపీ సభ్యుల నినాదాలకు సంబంధించిన దృశ్యాలను మాత్రమే విడుదల చేశారు. చంద్రబాబును కామ సీఎం, డాక్టర్ సెక్స్ రాకెట్ సీఎం అంటూ వైసీపీ సభ్యులు చేసిన నినాదాలు అందులో ఉన్నాయి. అచ్చెన్నాయుడుపై కొడాలి నాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

కొడాలి ఎమన్నారంటే” వాడు సైకో సర్‌(సర్ అంటే స్పీకర్‌) కుక్కులా మెరుగుతున్నాడు. అచ్చెన్నాయుడు ఒక సైకో, ఎద్దులా పెరిగాడు గానీ వాడికి బుద్ధి లేదు. అచ్చెన్నాయుడు ఓ సైకో. సెక్స్‌ రాకెట్ చేసి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. సిగ్గులేని ముఖ్యమంత్రి. ఎన్టీఆర్‌ను చంపిన యదవలు సార్‌ వీళ్లు. వీళ్లు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రికి సిగ్గుండాలి. సైకో గాళ్లు” అంటూ కొడాలి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

అనంతరం మిగిలిన సభ్యులతో కలిసి ”అచ్చెం లుచ్చా … అచ్చెం లుచ్చా” అంటూ కొడాలి నినాదాలు చేశారు.

Tags:    
Advertisement

Similar News