ఇలాంటి స్పీకర్‌ను జీవిత కాలంలో చూడలేదు

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టాలని వైసీపి నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలతో జగన్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం అవిశ్వాసం నోటీసు ఇస్తామని వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు చెప్పారు. అధికార పార్టీకి స్పీకర్ కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి స్పీకర్‌ను శాసనసభ చరిత్రలో చూడలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలోనే అవిశ్వాసం పెడుతున్నట్టు ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలో 40 నిమిషాలు మాట్లాడితే 17 సార్లు […]

Advertisement
Update: 2015-12-22 06:50 GMT

స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం పెట్టాలని వైసీపి నిర్ణయించింది. పార్టీ ఎమ్మెల్యేలతో జగన్‌ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం అవిశ్వాసం నోటీసు ఇస్తామని వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రు చెప్పారు. అధికార పార్టీకి స్పీకర్ కొమ్ము కాస్తున్నారని ఆయన విమర్శించారు. ఇలాంటి స్పీకర్‌ను శాసనసభ చరిత్రలో చూడలేదన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలోనే అవిశ్వాసం పెడుతున్నట్టు ఆయన చెప్పారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సభలో 40 నిమిషాలు మాట్లాడితే 17 సార్లు అంతరాయం కలిగించారన్నారు.

Tags:    
Advertisement

Similar News