'సన్నాఫ్ సత్యమూర్తి'కి అరుదైన గౌరవం

అల్లుఅర్జున్‌ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఘనమైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్‌లోనే స్మార్ట్‌ ఫోన్‌ రంగాన్ని ఊపేస్తున్న యాపిల్ సంస్థ ఈ ఏడాది అత్యుత్తమ తెలుగు ఆల్బమ్‌గా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఎంపిక చేసింది. ఐట్యూన్స్ స్టోర్ ద్వారా రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్లో బెస్ట్ ఆల్బమ్స్ను ప్రతి ఏటా యాపిల్‌ సంస్థ ఎంపిక చేస్తోంది. కేవలం సేల్స్ పరంగానే కాకుండా, క్వాలిటీ, పబ్లిక్ రెస్పాన్స్‌ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేస్తుంటారు. ఈ […]

Advertisement
Update: 2015-12-10 23:07 GMT

అల్లుఅర్జున్‌ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి చిత్రం ఘనమైన గౌరవాన్ని దక్కించుకుంది. వరల్డ్‌లోనే స్మార్ట్‌ ఫోన్‌ రంగాన్ని ఊపేస్తున్న యాపిల్ సంస్థ ఈ ఏడాది అత్యుత్తమ తెలుగు ఆల్బమ్‌గా సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాన్ని ఎంపిక చేసింది. ఐట్యూన్స్ స్టోర్ ద్వారా రిలీజ్ అయిన మ్యూజిక్ ఆల్బమ్స్లో బెస్ట్ ఆల్బమ్స్ను ప్రతి ఏటా యాపిల్‌ సంస్థ ఎంపిక చేస్తోంది. కేవలం సేల్స్ పరంగానే కాకుండా, క్వాలిటీ, పబ్లిక్ రెస్పాన్స్‌ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎంపిక చేస్తుంటారు. ఈ ఏడాది గాను తెలుగులో సన్నాఫ్ సత్యమూర్తి ఎంపికైంది. ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించారు. అల్లు అర్జున్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్టర్‌గా వ్యవహరించారు.

Tags:    
Advertisement

Similar News