అరుదైన సన్నివేశం... సీఎంకు ఆట నేర్పిన సానియా(video)

ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్‌ ప్రమోట్ చేసేందుకు కోల్‌కతాలో ఏర్పాటు చేసిన  ఎగ్జిబిషన్ మ్యాచ్‌ అరుదైన సన్నివేశానికి వేదికైంది. ఆట ప్రారంభించేందుకు వచ్చిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాసేపు సరదాగా టెన్నిస్ ఆడారు. ఆట ఎలా ఆడాలో మమతకు… టెన్సిస్ స్టార్ సానియా దగ్గరుండి  నేర్పించారు.  ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది.      

Advertisement
Update: 2015-11-26 13:00 GMT

Full View

Tags:    
Advertisement

Similar News