చిరుకు పెద్దకొడుకునంటూ హెచ్‌ఆర్సీకి వెళ్లిన యువకుడు

చిరంజీవికి తానే పెద్దకొడుకునంటూ ఓ వ్యక్తి ఏకంగా హెచ్‌ఆర్సీని ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుజిత్ అనే యువకుడు శుక్రవారం ఈమేరకు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరుకు తానే పెద్దకొడుకునని కావాలంటే డీఎన్‌ఏ పరీక్షలు జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. మరో విషయం కూడా చెబుతున్నాడు. పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవికి కొడుకుగా నటించింది తానేనని చెబుతున్నాడు. అయితే అక్కడే సుజిత్ దొరికిపోయాడు. పసివాడి ప్రాణం సినిమాలో నటించింది అబ్బాయి కాదని అమ్మాయి అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు . ఇదంతా […]

Advertisement
Update: 2015-11-06 08:14 GMT

చిరంజీవికి తానే పెద్దకొడుకునంటూ ఓ వ్యక్తి ఏకంగా హెచ్‌ఆర్సీని ఆశ్రయించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుజిత్ అనే యువకుడు శుక్రవారం ఈమేరకు హెచ్‌ఆర్సీని ఆశ్రయించాడు. చిరుకు తానే పెద్దకొడుకునని కావాలంటే డీఎన్‌ఏ పరీక్షలు జరిపించాలంటూ డిమాండ్ చేస్తున్నాడు. మరో విషయం కూడా చెబుతున్నాడు.

పసివాడి ప్రాణం సినిమాలో చిరంజీవికి కొడుకుగా నటించింది తానేనని చెబుతున్నాడు. అయితే అక్కడే సుజిత్ దొరికిపోయాడు. పసివాడి ప్రాణం సినిమాలో నటించింది అబ్బాయి కాదని అమ్మాయి అని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు . ఇదంతా పబ్లిసిటీ కోసం చేస్తున్న చీప్ ట్రిక్ అని మండిపడుతున్నారు. చిరు ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు ప్రయ్నతిస్తున్న అజిత్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News