ప్రేమికురాలి చేతులు నరికిన ఉన్మాది

ఓ ప్రేమ ఉన్మాది తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో ప్రేమికురాలి రెండు చేతులను నరికేశాడు. ఈ దారణం కర్ణాటకలో జరిగింది. రవికుమార్‌ అనే ఉన్మాది మంద్యా జిల్లా మత్తూరులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలంటూ కొంతకాలం నుంచి ఓ యువతి వెంట పడుతున్న ఈ ఉన్మాది రవికుమార్‌ తన మాట చెల్లక పోవడంతో కొడవలితో దాడి చేశాడు. తనపై దూసుకు వస్తున్న కొడవలికి చేతులు అడ్డు పెట్టడంతో ఈ ఘటనలో బాధితురాలి రెండు చేతులు తెగిపోయాయి. […]

Advertisement
Update: 2015-11-04 19:01 GMT

ఓ ప్రేమ ఉన్మాది తనను ప్రేమించడం లేదన్న ఆగ్రహంతో ప్రేమికురాలి రెండు చేతులను నరికేశాడు. ఈ దారణం కర్ణాటకలో జరిగింది. రవికుమార్‌ అనే ఉన్మాది మంద్యా జిల్లా మత్తూరులో ఈ ఘటనకు పాల్పడ్డాడు. తనను ప్రేమించాలంటూ కొంతకాలం నుంచి ఓ యువతి వెంట పడుతున్న ఈ ఉన్మాది రవికుమార్‌ తన మాట చెల్లక పోవడంతో కొడవలితో దాడి చేశాడు. తనపై దూసుకు వస్తున్న కొడవలికి చేతులు అడ్డు పెట్టడంతో ఈ ఘటనలో బాధితురాలి రెండు చేతులు తెగిపోయాయి. తనను ప్రేమించాలంటూ ఏడాదిన్నర కాలంగా తన అద్దెకుంటున్న ఇంటి ఖాళీ చేయించారు. దీంతో కక్ష పెంచుకున్న రమికుమార్‌ కాలేజీ నుంచి వస్తున్న అమ్మాయిపై దాడికి పాల్పడ్డాడు. గాయపడిన బాధితురాలిని సకాలంలో ఆస్పత్రికి తరలించగా తెగిన చేతులను డాక్టర్లు ఆపరేషన్‌ చేసి అతికించారు. స్థానికులు నిందితుడ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News