నెల్లూరు జిల్లాలో ఆసుపత్రులు కిటకిట

నెల్లూరు జిల్లాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సుమారు నెలరోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని వేలమంది జ్వరాల బారినపడి ఆసుపత్రులలో చేరుతున్నారు. కాస్త డబ్బున్నవాళ్ళు చెన్త్నెకి తీసుకు వెళుతున్నారు. మున్సిపల్‌ కార్మికుల సమ్మె జరిగినప్పటినుంచి జిల్లాలో పారిశుద్ధ్యం దారితప్పింది. ఇటీవల కాస్త వర్షాలు పడుతుండడంతో దోమలు విజృంభించాయి. ఎప్పుడూలేనిది ఈ ఏడాది వందల సంఖ్యలో ప్రజలు డెంగ్యూబారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రులలో చేరుతున్నారు. దీంతో ఆసుపత్రిపాలైన చాలామంది […]

Advertisement
Update: 2015-10-06 01:29 GMT

నెల్లూరు జిల్లాలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. సుమారు నెలరోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. కొన్ని వేలమంది జ్వరాల బారినపడి ఆసుపత్రులలో చేరుతున్నారు. కాస్త డబ్బున్నవాళ్ళు చెన్త్నెకి తీసుకు వెళుతున్నారు.
మున్సిపల్‌ కార్మికుల సమ్మె జరిగినప్పటినుంచి జిల్లాలో పారిశుద్ధ్యం దారితప్పింది. ఇటీవల కాస్త వర్షాలు పడుతుండడంతో దోమలు విజృంభించాయి.
ఎప్పుడూలేనిది ఈ ఏడాది వందల సంఖ్యలో ప్రజలు డెంగ్యూబారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం లేక చాలామంది ప్రైవేట్‌ ఆసుపత్రులలో చేరుతున్నారు. దీంతో ఆసుపత్రిపాలైన చాలామంది రైతుల ఆర్థిక పరిస్థితి తలకిందులవుతోంది.
డెంగ్యూకు తోడు టెఫాయిడ్‌, మలేరియా జ్వరాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News