కొత్తదేవుడు చంద్రబాబుకో గుడి!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు కాబోతున్నాడు. అభిమానం హద్దులు మీరి హీరోయిన్‌లకు గుడి కట్టడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోంది. అక్కడ సినీ హీరోయిన్‌ కుష్‌బూకు ఇప్పటికే అభిమానులు గుడి కట్టారు. ఇలాంటి అభిమానమే ఇపుడు చంద్రబాబు మీదకు సోకింది. తుళ్ళూరు మండలం ఉద్ధండరాయుని పాలెం వాసులు ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించారు. ఈ నెల 22న శంకుస్థాపనకు ముహూర్తం పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు కూడా అదే రోజు ముహూర్తం కావడంతో ఆరోజే దీనికి కూడా […]

Advertisement
Update: 2015-10-03 05:28 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దేవుడు కాబోతున్నాడు. అభిమానం హద్దులు మీరి హీరోయిన్‌లకు గుడి కట్టడం తమిళనాడులో సంప్రదాయంగా వస్తోంది. అక్కడ సినీ హీరోయిన్‌ కుష్‌బూకు ఇప్పటికే అభిమానులు గుడి కట్టారు. ఇలాంటి అభిమానమే ఇపుడు చంద్రబాబు మీదకు సోకింది. తుళ్ళూరు మండలం ఉద్ధండరాయుని పాలెం వాసులు ఆయనకు గుడి కట్టాలని నిర్ణయించారు. ఈ నెల 22న శంకుస్థాపనకు ముహూర్తం పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజధాని శంకుస్థాపనకు కూడా అదే రోజు ముహూర్తం కావడంతో ఆరోజే దీనికి కూడా ముహూర్తం పెట్టాలని గ్రామస్థులు భావిస్తున్నారు.

Advertisement

Similar News