స్వల్పాదాయ ఆలయాలకు విరాళాలపై పన్ను మినహాయింపు

రాష్ట్రంలో 50 వేల రూపాయల లోపు ఆదాయం వచ్చే దేవాలయాలకు ఎవరైనా విరాళాలిస్తే వాటికి ఇకనుంచి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు వర్తింపజేయాలని ఆంధ్రప్రదేశ్‌ దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్ణయించింది. దీంతో ఇకపై సర్వశ్రేయోనిధికి, పరిపాలన నిధికి విరాళాల చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 6సి కింది లభించే ఆదాయాలన్నింటికీ ఈ పన్ను మినహాయింపు వర్తిస్తుందని దేవాదాయశాఖ విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

Advertisement
Update: 2015-10-01 13:06 GMT

Tags:    
Advertisement

Similar News