పిచాయ్‌కు పిల్లనిచ్చిన మామకు రెండో పెళ్లి

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కు పిల్లనిచ్చిన మామ రెండో పెళ్లి చేసుకున్నారు. 70 ఏళ్ల వయసున్న పిచాయ్ మామ ఓలారామ్ హర్యానీ 65 ఏళ్ల మాధురి శర్మను వివాహమాడారు. మామ పెళ్ళి విషయం తెలుసుకున్న పిచాయ్‌ ఆయనకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్‌లోని కోటా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఓలారామ్ పని చేసి పదవీ విరమణ పొందారు. పిచాయ్ తొలి భార్య పేరు అంజలి. ఆమె రెండేళ్ళ క్రితం చనిపోయారు.

Advertisement
Update: 2015-09-29 13:13 GMT

Tags:    
Advertisement

Similar News