మావోయిస్టు అగ్రనేత శ్రీధర్ మృతి

సీపీఐ (మావోయిస్టు) అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు శ్రీధర్ శ్రీనివాసన్ అలియాస్ విష్ణు గుండెపోటుతో మృతిచెందారు. 2013లో జైలు నుంచి విడుదలయ్యాక మహారాష్ట్రలో కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్న శ్రీధర్ గత ఆగస్టు 18న మృతి చెందినట్లు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఒక ప్రకటనలో తెలిపారు. 1978-79లో విద్యార్థి దశలో ఉండగా నక్సలైట్ ఉద్యమంలో చేరిన శ్రీధర్ సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేశారు.

Advertisement
Update: 2015-09-29 13:07 GMT

Tags:    
Advertisement

Similar News