అసోం సీఎం ఆరోగ్య పరిస్థితి విషమం

అసోం సీఎం తరుణ్ గోగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అసోం మెడికల్ కళాశాల వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అతిసారం కారణంగా సీఎం అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారు. టిన్సూకాయ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతుండగా తరుణ్ గొగోయ్‌ కుప్పకూలిపోయారు. భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే సర్యూట్ హౌస్‌కు తరలించారు. ఇక 2011 నుంచి ఇప్పటి వరకు తరుణ్ గోగోయ్ మూడు సార్లు గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తరుణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆయన […]

Advertisement
Update: 2015-09-29 13:12 GMT

అసోం సీఎం తరుణ్ గోగోయ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అసోం మెడికల్ కళాశాల వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అతిసారం కారణంగా సీఎం అనారోగ్యానికి గురయ్యారని వైద్యులు తెలిపారు. టిన్సూకాయ్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతుండగా తరుణ్ గొగోయ్‌ కుప్పకూలిపోయారు. భద్రతా సిబ్బంది ఆయనను వెంటనే సర్యూట్ హౌస్‌కు తరలించారు. ఇక 2011 నుంచి ఇప్పటి వరకు తరుణ్ గోగోయ్ మూడు సార్లు గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. తరుణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News