ఉగ్ర దాడులకు అవకాశం: నిఘావర్గాల హెచ్చరిక

దేశంలో నగరాలపై ఉగ్రవాదులు దాడులు జరిపే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించాయి. లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులు ఈ దాడులకు తెగబడే అవకాశం ఉందని తెలిపాయి. అరెస్ట్ చేసిన ఉగ్రవాదులు అందించిన సమాచారాన్ని బట్టి ఈ దాడులపై అప్రమత్తత ప్రకటించారు. అలర్ట్‌గా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. జమ్ముకాశ్మీర్‌లో సైనికులు, పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో పట్టుబడిన ఉగ్రవాదులనుంచి ఈ సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

Advertisement
Update: 2015-09-20 13:09 GMT

Tags:    
Advertisement

Similar News