ఐరోపాకు 8 లక్షల మంది వలస

ఐరోపాకు 8 లక్షల మంది వలస వస్తారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఈ రెండేళ్ళలో 8.5 లక్షల మంది శరణార్ధులు మద్యధరా సముద్రం దాటి ఐరోపాకు వస్తారని ఐరాస అంచనా వేసింది. శరణార్ధులకు ఆశ్రయం ఇవ్వడానికి ఐరోపా దేశాలు మరింత సరళతర విధానాలు అవలంభించాలని ఐరాస శరణార్ధుల ఏజెన్సీ కోరింది. 2015లో నాలుగు లక్షల మంది ఐరోపాకు చేరి అంతర్జాతీయ సాయాన్ని అభ్యర్ధిస్తారనీ, అదే 2016లో ఈ సంఖ్య నాలుగున్నర లక్షలకు చేరుతారని శరణార్ధుల ఏజెన్సీ తెలిపింది.

Advertisement
Update: 2015-09-08 13:10 GMT

Tags:    
Advertisement

Similar News