త్వరలోనే అన్న సంజీవని క్యాంటిన్లు: బాబు

2019 నాటికి డ్వాక్రా మహిళలు వంద శాతం అక్షరాస్యత సాధించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్న సంజీవని ఫుడ్ క్యాంటిన్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. డ్వాక్రా మహిళలు నైపుణ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. నాలుగేళ్లలో వారి నెలవారీ ఆదాయం రూ.పది వేలకు పెరగాలన్నారు. ప్రతి ఇంట్లో ఒక మహిళ ఈ-లిటరేట్ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

Advertisement
Update: 2015-09-06 13:09 GMT

Tags:    
Advertisement

Similar News