సదారాంకు మరోఏడాది పొడిగింపు

తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా రాజా సదారాం పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఒకసారి పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం , ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కార్యదర్శిగా రాజాసదారాంపై తెలంగాణ టిడిపినేతలు గతంలోనే పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా సదారాం పొడిగింపు నిర్ణయాన్ని గతంలోనే వ్యతిరేకించారు..అధికార పార్టీకి సదారాం వత్తాసు పలుకుతున్నారని గతంలో ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల ఓటుకు నోటు కేసులో కూడా ఎమ్మెల్యేలు రేవంత్ […]

Advertisement
Update: 2015-08-31 13:16 GMT
తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా రాజా సదారాం పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఇప్పటికే ఒకసారి పదవీకాలాన్ని పొడిగించిన ప్రభుత్వం , ఇప్పుడు మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ కార్యదర్శిగా రాజాసదారాంపై తెలంగాణ టిడిపినేతలు గతంలోనే పలు ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా సదారాం పొడిగింపు నిర్ణయాన్ని గతంలోనే వ్యతిరేకించారు..అధికార పార్టీకి సదారాం వత్తాసు పలుకుతున్నారని గతంలో ఆరోపణలు కూడా చేశారు. ఇటీవల ఓటుకు నోటు కేసులో కూడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి,సండ్రవెంకటవీరయ్యల వాయిస్ ను కోర్టుకు సమర్పించడంపై వారు మండిపడ్డారు.. అసెంబ్లీలో పక్కా టీఆర్ఎస్ నేతగా సదారాం వ్యవహరిస్తున్నారని రేవంత్ తో పాటు ప్రతిపక్షసభ్యులు విమర్శించినా పదవీకాలం పొడిగించారు..కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావడంతో అసెంబ్లీ వ్యవహారాలపై సదారాంకు పూర్తి అవగాహన ఉందని, అందుకే పొడిగించాల్సి వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి..
Tags:    
Advertisement

Similar News