సౌదీలో అగ్నిప్రమాదం... ఏడుగురు సజీవ దగ్ధం

సౌదీలోని ఓ ఆయిల్ కంపెనీకి చెందిన గృహ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికీలలు ఎగిసిపడటంతో భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంబంధిత ఆయిల్ కంపెనీ వారు దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి […]

Advertisement
Update: 2015-08-30 13:06 GMT
సౌదీలోని ఓ ఆయిల్ కంపెనీకి చెందిన గృహ సముదాయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. అగ్నికీలలు ఎగిసిపడటంతో భయంతో జనాలు పరుగులు తీశారు. మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సంబంధిత ఆయిల్ కంపెనీ వారు దర్యాప్తు ప్రారంభించారు. గాయపడిన వారిలో వివిధ దేశాలకు చెందిన వారు ఉన్నారని అక్కడి అధికారులు తెలిపారు.
Tags:    
Advertisement

Similar News