రాధేమా భక్తుడిని ‘కోరిక’ తీర్చమంది!

రాధేమాపై మరో కేసు నమోదైంది. ‘రాధేమా వేధిస్తున్నది’ అంటూ ఇప్పటికే ఎంతోమంది పోలీసులను ఆశ్రయించగా, తాజాగా ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ డాలీ బింద్రా కూడా ‘బాధితుల’ జాబితాలో చేరిపోయారు. ‘తన భక్తులతో శృంగారం చేయాలని రాధేమా నాపై ఒత్తిడి తెచ్చిం’దంటూ శనివారం ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సత్సంగంలో అందరూ చూస్తుండగానే రాధేమా కుమారుడు, మరికొందరు కలిసి నాపై అత్యాచారానికి ప్రయత్నించారు. రాధేమా అక్కడే ఉన్నా వారిని వారించలేదు. పైగా, వారికి సహకరించాలంటూ బెదిరించింది’’ అని డాలీ వాపోయారు. […]

Advertisement
Update: 2015-08-22 13:13 GMT
రాధేమాపై మరో కేసు నమోదైంది. ‘రాధేమా వేధిస్తున్నది’ అంటూ ఇప్పటికే ఎంతోమంది పోలీసులను ఆశ్రయించగా, తాజాగా ‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ డాలీ బింద్రా కూడా ‘బాధితుల’ జాబితాలో చేరిపోయారు. ‘తన భక్తులతో శృంగారం చేయాలని రాధేమా నాపై ఒత్తిడి తెచ్చిం’దంటూ శనివారం ముంబైలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘సత్సంగంలో అందరూ చూస్తుండగానే రాధేమా కుమారుడు, మరికొందరు కలిసి నాపై అత్యాచారానికి ప్రయత్నించారు. రాధేమా అక్కడే ఉన్నా వారిని వారించలేదు. పైగా, వారికి సహకరించాలంటూ బెదిరించింది’’ అని డాలీ వాపోయారు. ఈ విషయాన్ని బయటపెట్టొద్దంటూ రాధేమా అనుచరులు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags:    
Advertisement

Similar News