ధ్యాన బుద్ధ ప్రాజెక్టుకు పర్యాటక శోభ

గుంటూరు జిల్లాలోని అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకువస్తున్న ధ్యానబుద్ధ ప్రాజెక్టును సమగ్రంగా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కాలచక్ర మహాసభలు జరిగిన సమయంలో నిర్మించిన ధ్యాన బుద్ధ ప్రాజెక్టు నిధుల కొరత కారణంగా అసంపూర్తిగా నిలిచిపోయింది. కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి సంకల్పించిన నేపథ్యంలో ధ్యానబుద్ధ ప్రాజెక్టును కూడా రూ. 18.71 కోట్లతో సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పర్యాటక శాఖ డీపీఆర్‌ సిద్ధం చేసింది. కేంద్రం నుంచి అనుమతి రాగానే పనులు ప్రారంభించనున్నారు.

Advertisement
Update: 2015-08-12 13:07 GMT

Tags:    
Advertisement

Similar News