బీఎస్‌ఎన్‌ఎల్‌తో గ్రామ వికాసం: కవిత 

ప్రైవేట్ కంపెనీల నుంచి పోటీని తట్టుకోలేక బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాల్లో కూరుకుపోయిందని ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. లోక్‌సభలో మాట్లాడుతూ బీఎస్‌ఎన్‌ఎల్ ఒక మంచి ప్రభుత్వ రంగ సంస్థ అని దానికి పూర్వవైభవం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పెంచొచ్చని, దీనిద్వారా పల్లెల్లో వికాసం సాధించవచ్చని ఆమె అన్నారు.

Advertisement
Update: 2015-08-11 13:18 GMT

Tags:    
Advertisement

Similar News