చీప్ లిక్క‌ర్‌కు సీఎం ఓకె 

లైసెన్స్‌దారులు ప‌ల్లెటూర్ల‌లో చీప్‌లిక్క‌ర్ అమ్ముకోవ‌డానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంగీక‌రించారు. అందుకు సంబంధించిన ఎక్సైజ్ పాల‌సీ ముసాయిదాకు ముఖ్య‌మంత్రి ఆమోద‌ ముద్ర వేశారు. మండ‌లం యూనిట్‌గా లాట‌రీ ప‌ద్ధ‌తిలో లైసెన్సులు జారీ చేయాల‌ని సీఎం ఆదేశించారు. గుడుంబాను అరిక‌ట్ట‌డానికి అబ్కారీ శాఖ‌తోపాటు పోలీస్‌శాఖ కూడా కృషి చేయాల‌ని సీఎం సూచించారు. గుడుంబా త‌యారీ, విక్ర‌యాల‌ను అడ్డుకోలేని ఇన్‌స్పెక్టర్లను స‌స్పెండ్ చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. నూత‌న మ‌ద్య విధానం అక్టోబ‌రు నుంచి అమ‌ల్లోకి రానుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన […]

Advertisement
Update: 2015-08-07 13:13 GMT
లైసెన్స్‌దారులు ప‌ల్లెటూర్ల‌లో చీప్‌లిక్క‌ర్ అమ్ముకోవ‌డానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంగీక‌రించారు. అందుకు సంబంధించిన ఎక్సైజ్ పాల‌సీ ముసాయిదాకు ముఖ్య‌మంత్రి ఆమోద‌ ముద్ర వేశారు. మండ‌లం యూనిట్‌గా లాట‌రీ ప‌ద్ధ‌తిలో లైసెన్సులు జారీ చేయాల‌ని సీఎం ఆదేశించారు. గుడుంబాను అరిక‌ట్ట‌డానికి అబ్కారీ శాఖ‌తోపాటు పోలీస్‌శాఖ కూడా కృషి చేయాల‌ని సీఎం సూచించారు. గుడుంబా త‌యారీ, విక్ర‌యాల‌ను అడ్డుకోలేని ఇన్‌స్పెక్టర్లను స‌స్పెండ్ చేయాల‌ని ముఖ్యమంత్రి ఆదేశించారు. నూత‌న మ‌ద్య విధానం అక్టోబ‌రు నుంచి అమ‌ల్లోకి రానుంది. దీనికి సంబంధించి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తారు.
Tags:    
Advertisement

Similar News