బాక్సైట్‌ తవ్వకాలపై పోరాడండి: నాదెండ్ల మనోహర్‌

బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలని మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌ పిలుపు ఇచ్చారు. తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలని  అన్నారు. పాడేరు ఏజెన్సీలో ఆయన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుతో కలసి పర్యటించారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలు మధ్యలోనే నిలిచిపోయాయని నాదెండ్ల ఆరోపించారు. నిధుల కొరత లేకపోయినా వాటిని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరకులోయ మండలంలో హుదూద్‌ తుపాన్‌ మృతుల కుటుంబాలను నాదెండ్ల పరామర్శించారు. […]

Advertisement
Update: 2015-08-07 05:20 GMT
బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలని మాజీ స్పీకర్ నాదెండ్ల
మనోహర్‌ పిలుపు ఇచ్చారు. తవ్వకాలకు వ్యతిరేకంగా అందరూ సంఘటితం కావాలని అన్నారు. పాడేరు ఏజెన్సీలో ఆయన మాజీ మంత్రి పసుపులేటి బాలరాజుతో కలసి పర్యటించారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన అనేక పథకాలు మధ్యలోనే నిలిచిపోయాయని నాదెండ్ల ఆరోపించారు. నిధుల కొరత లేకపోయినా వాటిని ఎందుకు నిలిపివేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అరకులోయ మండలంలో హుదూద్‌ తుపాన్‌ మృతుల కుటుంబాలను నాదెండ్ల పరామర్శించారు. నిన్నటి నుంచి విశాఖ జిల్లా అరకులోయ గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ స్పీకర్‌ మనోహర్‌ గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Tags:    
Advertisement

Similar News