హైదరాబాద్‌ కలెక్టర్‌గా రాహుల్‌ బొజ్జా

తెలంగాణలో హైదరాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు. ఈ ముగ్గురు కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న రాహుల్‌ బొజ్జాను హైదరాబాద్‌కు బదిలీ చేశారు. అలాగే నిజామాబాద్‌ కలెక్టర్‌ రోనాల్డ్‌రాస్‌ను మెదక్‌ జిల్లాకు బదిలీ చేశారు. ఇక నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌గా యోగితారాణాను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.

Advertisement
Update: 2015-08-06 13:12 GMT

Tags:    
Advertisement

Similar News