ఐటీ హబ్‌లుగా 3 నగరాలు: పల్లె

అనంతపురం, కాకినాడ, విశాఖపట్నాలను ఐటి హబ్స్‌గా తీర్చి దిద్దుతామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 28 ఐటీ కంపెనీల్లో 37 వేల మందికి ఉపాధి కల్పించామని, ఈ రంగంలో మరింత మందికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి, రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో కూడా నాలుగు లక్షల మందికి ఉపాధి […]

Advertisement
Update: 2015-08-04 13:13 GMT
అనంతపురం, కాకినాడ, విశాఖపట్నాలను ఐటి హబ్స్‌గా తీర్చి దిద్దుతామని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 28 ఐటీ కంపెనీల్లో 37 వేల మందికి ఉపాధి కల్పించామని, ఈ రంగంలో మరింత మందికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఐటీ రంగంలో 5 లక్షల మందికి ఉపాధి, రాష్ట్రానికి రూ.12 వేల కోట్ల ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలక్ట్రానిక్‌ రంగంలో కూడా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించి రూ.30 వేల కోట్ల ఆదాయమొచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
Tags:    
Advertisement

Similar News