మైనర్‌ బాలికపై జవాన్‌ అత్యాచారయత్నం

కంటోన్మెంట్‌ ప్రాంతంలో మైనర్‌పై ఓ జవాన్‌ అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించాడు. ఆర్మీ అధికారి ఇంట్లో పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అక్కడే సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న ఓ జవాను బాలికను పొదల్లొకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న బాధితురాలి చెల్లెలు గట్టిగా అరవడంతో ఆ జవాన్‌ పారిపోయాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆర్మీ జవాన్‌ను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అయితే అతను ఎవరో గుర్తించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు […]

Advertisement
Update: 2015-08-02 13:09 GMT
కంటోన్మెంట్‌ ప్రాంతంలో మైనర్‌పై ఓ జవాన్‌ అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించాడు. ఆర్మీ అధికారి ఇంట్లో పని ముగించుకుని తిరిగి వస్తున్న సమయంలో అక్కడే సెంట్రీగా విధులు నిర్వహిస్తున్న ఓ జవాను బాలికను పొదల్లొకి తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న బాధితురాలి చెల్లెలు గట్టిగా అరవడంతో ఆ జవాన్‌ పారిపోయాడు. అక్కడికి చేరుకున్న స్థానికులు ఆర్మీ జవాన్‌ను తమ ముందుకు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. అయితే అతను ఎవరో గుర్తించకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
Advertisement

Similar News