యోగ చాపలకు రూ.92 లక్షలు

దేశ రాజధానిలోని రాజ్‌పథ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో ఉపయోగించిన యోగ చాపల కోసం రూ. 92 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు ప్రభుత్వం రాజ్యసభకు తెలియజేసింది. బహిరంగ టెండర్ల పద్ధతిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ ఆర్ఛ్‌ కాన్సెప్ట్‌ ప్రయివేటు లిమిటెడ్‌ నుంచి జూన్‌ 21న 37 వేల యోగ చాపలను కొనుగోలు చేసింది. ఈ మొత్తం కొనుగోళ్లకు రూ. 92.5 లక్షలను ఖర్చు చేసినట్లు ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ లిఖితపూర్వకంగా సభకు తెలియజేశారు.

Advertisement
Update: 2015-07-31 13:13 GMT

Tags:    
Advertisement

Similar News