రుణ‌మాఫీ రెండో విడతకు రూ.2043 కోట్లు

తెలంగాణ ప్ర‌భుత్వం రైతు రుణ‌మాఫీ రెండో విడ‌త‌కు సంబంధించి రూ. 2043 కోట్లను ఆర్థిక‌శాఖ విడుద‌ల చేసింది. ఈమేర‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది. రూ. 17 వేల కోట్లు రుణ‌మాఫీ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన ప్ర‌భుత్వం ఆ మొత్తాన్ని నాలుగు వాయిదాల్లో చెల్లిస్తాన‌ని ప్ర‌క‌టించింది. అందులో భాగంగా  2014-15 సంవ‌త్స‌రానికి  సెప్టెంబ‌రులో రూ. 4250 కోట్లు విడుద‌ల చేసింది. 2015-16కు గాను మొద‌టి విడ‌త రూ.2043 కోట్లు విడుద‌ల చేసింది.

Advertisement
Update: 2015-07-30 13:06 GMT

Tags:    
Advertisement

Similar News