ఎర్ర స్మగ్లర్ కందస్వామి పట్టివేత

చిక్కడు-దొరకడుగా మారి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన అంతర్జాతీయ ఎర్ర చందనం స్మగ్లర్‌ ఎట్టకేలకు దొరికాడు. చాలాకాలంగా తప్పించుకు తిరుగుతూ..సవాల్‌గా మారిన కందస్వామి వెంకటేష్‌ను రేణిగుంట పోలీసులు అరెస్టు చేశారు. దుబాయ్‌ వెళ్తుండగా అతడిని చెన్నైలో పట్టుకున్నారు. గంగిరెడ్డి, సాహుల్‌కు ప్రధాన అనుచరుడుగా ఉన్న కందస్వామిపై చిత్తూరు, కడప జిల్లాల్లో 16కు పైగా కేసుల నమోదై ఉన్నాయి.

Advertisement
Update: 2015-07-28 13:14 GMT

Tags:    
Advertisement

Similar News