యూకుబ్ ను ఉరి తీయొద్దు " సల్మాన్..

1993 బాంబు పేలుళ్ల కేసులో దోషియైన యాకుబ్ మెమన్ ను ఉరి తీయవద్దంటూ ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. అతడిని ఉరి తీయవద్దంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. సల్లూ భాయ్ చేసిన ట్వీట్స్ పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు దోషి యాకుబ్ సోదరుడు టైగర్ మెమన్ అని, మెమన్‌ను ఉరి తీయాలంటూ పేర్కొన్నాడు. ఓ అమాయకుడిని చంపడమంటే మానవత్వాన్ని చంపడమే అని, తన ప్రాణాలను కాపాడుకొనేందుకు తప్పించుకు తిరుగుతున్న […]

Advertisement
Update: 2015-07-25 13:17 GMT
1993 బాంబు పేలుళ్ల కేసులో దోషియైన యాకుబ్ మెమన్ ను ఉరి తీయవద్దంటూ ప్రముఖ బాలీవుడ్ సినీ నటుడు సల్మాన్ ఖాన్ అన్నారు. అతడిని ఉరి తీయవద్దంటూ ట్విట్టర్ లో ట్వీట్స్ చేశారు. సల్లూ భాయ్ చేసిన ట్వీట్స్ పై దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అసలు దోషి యాకుబ్ సోదరుడు టైగర్ మెమన్ అని, మెమన్‌ను ఉరి తీయాలంటూ పేర్కొన్నాడు. ఓ అమాయకుడిని చంపడమంటే మానవత్వాన్ని చంపడమే అని, తన ప్రాణాలను కాపాడుకొనేందుకు తప్పించుకు తిరుగుతున్న టైగర్.. టైగరే కాదని… పిల్లి అని పేర్కొన్నాడు. తప్పించుకుని తిరిగే పిల్లిని పట్టుకోలేమని వ్యాఖ్యానించాడు. మెమన్‌కు ఉరి అమలు చేసే రోజే ఆయన 53వ పుట్టిన రోజు కావడం గమనార్హం.
Tags:    
Advertisement

Similar News