139 కేసులున్న దొంగ అరెస్ట్

హైదరాబాద్‌లో చోరీలకు పాల్సడుతున్న దొంగను చిక్కడపల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న ఎల్లయ్య అనే ఇతను సంపన్నుల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలు చేస్తున్నాడని సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి చెప్పారు. దొగింలించిన సొమ్ములో కొంత సమాజ సేవకు వినియోగించేవాడని డీసీపీ వివరించారు. ఇతని నుంచి రూ.12 లక్షలు విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇతనిపై నగరంలో వివిధ పోలీస్‌ స్టేషన్లలో 139 కేసులు నమోదయ్యాయని సెంట్రల్‌జోన్‌ డీసీపీ కమలాసన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Update: 2015-07-23 13:19 GMT

Tags:    
Advertisement

Similar News