నటుడు ఒమర్ షరీఫ్ ఇక లేరు  

ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్‌ (83) గుండె పోటుతో మరణించారు. ఆల్జీమర్స్ వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతున్న ఆయన గుండెపోటు రావడంతో అనుకోకుండా చనిపోయారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఒమర్ అదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు. తన సహ నటి ఫాతెన్ హమామాను […]

Advertisement
Update: 2015-07-11 13:04 GMT
ప్రముఖ హాలీవుడ్ నటుడు ఒమర్ షరీఫ్‌ (83) గుండె పోటుతో మరణించారు. ఆల్జీమర్స్ వ్యాధితో కొంతకాలంగా బాధ పడుతున్న ఆయన గుండెపోటు రావడంతో అనుకోకుండా చనిపోయారు. లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఒమర్ అదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు. తన సహ నటి ఫాతెన్ హమామాను షరీఫ్ వివాహమాడారు. రెండేళ్ళ క్రితం వచ్చిన రాక్ ద కాస్బా అతని చివరి చిత్రం.

 

Tags:    
Advertisement

Similar News