సోనియా విదేశీ ప‌ర్య‌ట‌న... రాహుల్ కూడా...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు బయలు దేరి వెళ్ళారు. వ్యక్తిగత కారణాలతో ఆమె విదేశాలకు వెళ్ళారని, అయితే ఆ కారణాలేంటో త‌మ‌కు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా చెప్పారు. ఏ దేశానికి వెళ్ళారో కూడా తమ‌కు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అతి త్వరలో విదేశాలకు వెళ్లబోతున్నారని తెలిసింది. ఆయన కూడా వ్యక్తిగత కారణాలతోనే ప‌ర్య‌టించ‌బోతున్నార‌ని సమాచారం. రాహుల్ […]

Advertisement
Update: 2015-06-20 13:09 GMT
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వారం రోజుల పాటు విదేశాల్లో పర్యటించేందుకు బయలు దేరి వెళ్ళారు. వ్యక్తిగత కారణాలతో ఆమె విదేశాలకు వెళ్ళారని, అయితే ఆ కారణాలేంటో త‌మ‌కు తెలియదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్ దీప్ సుర్జేవాలా చెప్పారు. ఏ దేశానికి వెళ్ళారో కూడా తమ‌కు తెలియదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అతి త్వరలో విదేశాలకు వెళ్లబోతున్నారని తెలిసింది. ఆయన కూడా వ్యక్తిగత కారణాలతోనే ప‌ర్య‌టించ‌బోతున్నార‌ని సమాచారం. రాహుల్ ఏ దేశానికి వెళ్లబోతున్నారనేది కూడా ఆయ‌న వెల్ల‌డించ‌లేదు.
Tags:    
Advertisement

Similar News