నేటి నుంచి ట్రాఫిక్‌ పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై బుధవారం నుంచి ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ జితేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైబీమ్‌, లో బీమ్‌ లైట్లు వినియోగించ‌డం, వివిధ రకాల హారన్లు, శబ్ద కాలుష్యం, లేన్లు, బై లేన్లు తదితర అంశాల్లో పోలీసులు స్పెష‌ల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి గోషామహల్‌, బేగంపేటలో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ కౌన్సెలింగ్ సెంట‌ర్ల‌కు పంపించి ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో […]

Advertisement
Update: 2015-06-09 13:20 GMT
ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై బుధవారం నుంచి ట్రాఫిక్‌ పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ అడిషనల్‌ కమిషనర్‌ జితేందర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. హైబీమ్‌, లో బీమ్‌ లైట్లు వినియోగించ‌డం, వివిధ రకాల హారన్లు, శబ్ద కాలుష్యం, లేన్లు, బై లేన్లు తదితర అంశాల్లో పోలీసులు స్పెష‌ల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారికి గోషామహల్‌, బేగంపేటలో ట్రాఫిక్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ కౌన్సెలింగ్ సెంట‌ర్ల‌కు పంపించి ట్రాఫిక్ నిబంధ‌న‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తార‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
Tags:    
Advertisement

Similar News