హుస్సేన్‌సాగర్‌లో రోయింగ్‌ పోటీలు ప్రారంభం

హైదరాబాద్ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్‌, రోయింగ్‌ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఈ పోటీలసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లో పోటీలు నిరంతరం కొనసాగేలా చూస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఇక్క‌డ నిత్యం పారా సెయిలింగ్ పోటీలు ఉంటే ప‌ర్యాట‌కుల‌కు కూడా క‌నువిందు క‌లిగించేట్టుగా ఉంటుంద‌ని అందుకే ఆ దిశ‌లో ఆలోచ‌న చేస్తున్నామ‌ని హ‌రీష్‌రావు చెప్పారు.

Advertisement
Update: 2015-06-05 05:47 GMT

Tags:    
Advertisement

Similar News