చైనాలో 440 మంది జ‌ల స‌మాధి

చైనాలో ఘోరం ప‌డ‌వ ప్ర‌మాదం జరిగింది. 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ యాంగ్‌ట్జి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో మొత్తం 440 మంది జ‌ల స‌మాధి అయ్యారు. నాన్‌జింగ్ నుంచి చోంగ్నింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో భారీ తుఫాను రావడంతో పడవ నీటిలో మునిగిపోయింది. పది మంది సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక మృత‌దేహం దొరికింది. భద్రతా దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. తుఫాను రావడంతో సహాయక చర్యలకు ఆటంకం […]

Advertisement
Update: 2015-06-02 13:07 GMT
చైనాలో ఘోరం ప‌డ‌వ ప్ర‌మాదం జరిగింది. 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ యాంగ్‌ట్జి నదిలో మునిగిపోయింది. ఈ ఘటనలో మొత్తం 440 మంది జ‌ల స‌మాధి అయ్యారు. నాన్‌జింగ్ నుంచి చోంగ్నింగ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నదిలో భారీ తుఫాను రావడంతో పడవ నీటిలో మునిగిపోయింది. పది మంది సుర‌క్షితంగా బ‌య‌ట ప‌డ్డారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక మృత‌దేహం దొరికింది. భద్రతా దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. తుఫాను రావడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
Tags:    
Advertisement

Similar News