వికలాంగులు, వృద్ధులకు ఉచితసేవలు

శారీరక వికలాంగు లైన చిన్నారులకు విద్య, వైద్య, వసతి సౌకర్యాలను ఉచితంగా గత 28 సంవత్సరాలుగా సేవలను అందిస్తున్న వంశీ వేగేశ్న సేవా సంస్థ 2015 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను ప్రారంభించింది. దీనితోపాటు 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్థినులకు, వికలాంగులు కానివారికి కూడా ఇంటర్‌మీడియట్‌ స్థాయిలో ఉచిత, కంప్యూటర్స్‌, ఫిజియో థెరపి వృత్తివిద్యలో ప్రవేశాలను మొదలుపెట్టింది. వ‌య‌సు మ‌ళ్ళి ఎటువంటి ఆసరాలేని వృద్ధులకు ఉచిత వృద్ధశరణాలయం కూడా ప్రారంభించినట్లు ఆ సంస్థ అధినేత వంశీ రామరాజు […]

Advertisement
Update: 2015-05-20 13:05 GMT
శారీరక వికలాంగు లైన చిన్నారులకు విద్య, వైద్య, వసతి సౌకర్యాలను ఉచితంగా గత 28 సంవత్సరాలుగా సేవలను అందిస్తున్న వంశీ వేగేశ్న సేవా సంస్థ 2015 సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలను ప్రారంభించింది. దీనితోపాటు 10వ తరగతి పాస్‌ అయిన విద్యార్థినులకు, వికలాంగులు కానివారికి కూడా ఇంటర్‌మీడియట్‌ స్థాయిలో ఉచిత, కంప్యూటర్స్‌, ఫిజియో థెరపి వృత్తివిద్యలో ప్రవేశాలను మొదలుపెట్టింది. వ‌య‌సు మ‌ళ్ళి ఎటువంటి ఆసరాలేని వృద్ధులకు ఉచిత వృద్ధశరణాలయం కూడా ప్రారంభించినట్లు ఆ సంస్థ అధినేత వంశీ రామరాజు తెలిపారు. వివరాలకు 9848493536 నెంబర్‌లో సంప్ర దించాలని కోరారు.
Tags:    
Advertisement

Similar News