కాజల్ ఏమీ చూపించదట..!
హీరోయిన్ అంటేనే అందం. అది లేకుండా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. అయితే అందంగా వున్న ఎంతో మంది కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే వుంటారు. వారిలో సక్సెస్ సాధించే వాళ్లు చాల తక్కువనే చెప్పాలి. అటువంటి వారిలో కాజల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన సక్సెస్ రీవిల్ చేసింది. బ్యూటీ అంటే ఎక్స్ పోజింగ్ లేదా..అంగాంగ ప్రదర్శన అనుకుంటే అంతకు మించిన పొరపాటు లేనే లేదంటోంది. తన వరకు కథ డిమాండ్ మేరకే చూపిస్తుందట.స్క్రీన్ మీద మాయ […]
Advertisement
హీరోయిన్ అంటేనే అందం. అది లేకుండా ఎవరు ఛాన్స్ ఇవ్వరు. అయితే అందంగా వున్న ఎంతో మంది కొత్త హీరోయిన్స్ పరిచయం అవుతూనే వుంటారు. వారిలో సక్సెస్ సాధించే వాళ్లు చాల తక్కువనే చెప్పాలి. అటువంటి వారిలో కాజల్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ తన సక్సెస్ రీవిల్ చేసింది. బ్యూటీ అంటే ఎక్స్ పోజింగ్ లేదా..అంగాంగ ప్రదర్శన అనుకుంటే అంతకు మించిన పొరపాటు లేనే లేదంటోంది. తన వరకు కథ డిమాండ్ మేరకే చూపిస్తుందట.స్క్రీన్ మీద మాయ చేస్తుందట.అందుకే తను ఎన్ని సార్లు కనిపించినా అభిమానులు రిసీవ్ చేసుకుంటున్నారు అంటోంది. గ్లామర్ కు ..ఎక్స్ పోజింగ్ కు మధ్య వున్న డిఫరెన్స్ ను జాగ్రత్తగా అర్ధం చేసుకుని.. నటిస్తుందట. అదే తన విజయ రహస్యమని తెలిపింది.
Advertisement