మాజీ ఎమ్మెల్యే ఇంట్లో మారణాయుధాలు

గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా ఉత్తరాఖండ్ పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో దొంగిలించిన ఏకే 47 తో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ త‌దిత‌ర ఆయుధాలు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరికాయి. గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా స్వయానా ఢిల్లీ మాజీ ఎమ్యెల్యే రమ్ బీర్ షోకిన్ కు మేనల్లుడు. అతను దొంగిలించిన ఆయుధాలు రమ్ బీర్ ఇంట్లో దాచి పెట్టాడు. నీరజ్ భవానా కదలికలపై నిఘా పెట్టిన ఉత్త‌రాఖండ్‌ పోలీసులు రమ్ బీర్ ఇంటిని సోదా […]

Advertisement
Update: 2015-04-11 23:04 GMT
గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా ఉత్తరాఖండ్ పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో దొంగిలించిన ఏకే 47 తో పాటు ఎస్ఎల్ఆర్ రైఫిల్ త‌దిత‌ర ఆయుధాలు ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొరికాయి. గ్యాంగ్ స్టర్ నీరజ్ భవానా స్వయానా ఢిల్లీ మాజీ ఎమ్యెల్యే రమ్ బీర్ షోకిన్ కు మేనల్లుడు. అతను దొంగిలించిన ఆయుధాలు రమ్ బీర్ ఇంట్లో దాచి పెట్టాడు. నీరజ్ భవానా కదలికలపై నిఘా పెట్టిన ఉత్త‌రాఖండ్‌ పోలీసులు రమ్ బీర్ ఇంటిని సోదా చేయగా ఆయుధాలు బయటపడ్డాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకొని నీరజ్‌ను అదుపులోకి తీసుకుని ప్ర‌శ్నిస్తున్నారు.-పీఆర్‌
Tags:    
Advertisement

Similar News