Telugu Global
Cinema & Entertainment

శృతిహాసన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?

శృతిహాసన్ గ్లామర్ క్వీన్ అనే విషయం మనకు తెలుసు. దీంతో పాటు ఆమెలో సింగింగ్ టాలెంట్ ఉందనే విషయం కూడా తెలుసు. సింగిల్స్ కు మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు తనలో మరో కోణాన్ని కూడా ఆవిష్కరించింది కమల్ కూతురు. ఈ లాక్ డౌన్ టైమ్ లో పియానో నేర్చుకుంది శృతిహాసన్. తను ఎంత కష్టపడి పియానో నేర్చుకున్నాననే విషయాన్ని వీడియో రూపంలో చూపించింది. పియానో ప్లే చేయడంలో ఫెయిల్ అయిన వీడియోతో […]

శృతిహాసన్ లో ఈ టాలెంట్ కూడా ఉందా?
X

శృతిహాసన్ గ్లామర్ క్వీన్ అనే విషయం మనకు తెలుసు. దీంతో పాటు ఆమెలో సింగింగ్ టాలెంట్ ఉందనే విషయం కూడా తెలుసు. సింగిల్స్ కు మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తుందనే విషయం తెలిసిందే. ఇప్పుడు తనలో మరో కోణాన్ని కూడా ఆవిష్కరించింది కమల్ కూతురు.

ఈ లాక్ డౌన్ టైమ్ లో పియానో నేర్చుకుంది శృతిహాసన్. తను ఎంత కష్టపడి పియానో నేర్చుకున్నాననే విషయాన్ని వీడియో రూపంలో చూపించింది. పియానో ప్లే చేయడంలో ఫెయిల్ అయిన వీడియోతో పాటు.. సక్సెస్ అయిన వీడియోను కూడా పెట్టింది. ఆమె వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ లాక్ డౌన్ టైమ్ లో రాశిఖన్నా వయొలిన్ నేర్చుకుంది. వయొలిన్ వాయిస్తూ ఓ పాట కూడా పాడింది. ఇప్పుడు శృతిహాసన్ పియానో టాలెంట్ చూపించింది. ఇలా హీరోయిన్లంతా ఈ లాక్ డౌన్ టైమ్ లో తమ టాలెంట్ చూపిస్తున్నారు.

View this post on Instagram

THE ZONE ??

A post shared by @ shrutzhaasan on

First Published:  18 Jun 2020 7:26 AM GMT
Next Story