Telugu Global
Cinema & Entertainment

నిధి అగర్వాల్ పర్సనల్ డీటెయిల్స్

ఈ లాక్ డౌన్ టైమ్ లో మినిమం గ్యాప్స్ లో అభిమానులతో టచ్ లోకి వస్తోంది నిధి అగర్వాల్. ఇప్పటికే 2 సార్లు లైవ్ ఛాట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా ముడోసారి కూడా లైవ్ లోకి వచ్చింది. అయితే ఎప్పుడూ రొటీన్ గా క్వశ్చన్స్ వస్తుండడంతో ఈసారి తనే వెరైటీ ప్రశ్నలు సెలక్ట్ చేసుకుంది. వాటికి ఆన్సర్లు కూడా ఇచ్చింది. ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం తను సింగిల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది నిధి […]

నిధి అగర్వాల్ పర్సనల్ డీటెయిల్స్
X

ఈ లాక్ డౌన్ టైమ్ లో మినిమం గ్యాప్స్ లో అభిమానులతో టచ్ లోకి వస్తోంది నిధి అగర్వాల్. ఇప్పటికే 2 సార్లు లైవ్ ఛాట్ లోకి వచ్చిన ఈ బ్యూటీ.. తాజాగా ముడోసారి కూడా లైవ్ లోకి వచ్చింది. అయితే ఎప్పుడూ రొటీన్ గా క్వశ్చన్స్ వస్తుండడంతో ఈసారి తనే వెరైటీ ప్రశ్నలు సెలక్ట్ చేసుకుంది. వాటికి ఆన్సర్లు కూడా ఇచ్చింది.

ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతం తను సింగిల్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. మరో ప్రశ్నకు సమాధానంగా ఇంటర్మీడియట్ లో తనకు 87శాతం మార్కులొచ్చాయని తెలిపింది. ఇంకో ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. తన మొబైల్ వాల్ పేపర్ పై ఎప్పుడూ దేవతల ఫొటోలు ఉంటాయని, ఎందుకంటే తను దేవతల్ని నమ్ముతానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఆగస్ట్ 17 తన పుట్టినరోజు అనే విషయాన్ని కూడా బయటపెట్టింది.

ఆన్ లైన్ లోకి వస్తూనే ఇలా వ్యక్తిగత విషయాల్ని బోలెడన్ని రివీల్ చేసింది నిధి అగర్వాల్. నన్ను పెళ్లి చేసుకుంటావా.. నాతో డేటింగ్ కు వస్తావా.. లాంటి చిలిపి ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి. అన్నింటికీ విసుక్కోకుండా సమాధానం ఇచ్చింది ఈ ఇస్మార్ట్ భామ.

First Published:  2 May 2020 8:01 PM GMT
Next Story