Telugu Global
CRIME

టీచర్, స్టూడెంట్ లేచిపోయారు... అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు....

ట్యూషన్ ముసుగులో రాసలీలలు… కోరిక తీర్చుకునేందుకు చిన్నారులకు ఎర వేసిన తీరు… బాలుడిని సెక్స్ కు బానిస చేసిన టీచర్… వింటుంటేనే ఏదోలా అనిపిస్తోంది కదా. సమాజం ఇంతలా పాడైపోయిందేంటి అని బాధేస్తుంది కదా. నిజమే. సమాజం ఇలాగే ఉంది. ఈ సంఘటన.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది. 26 సంవత్సరాల వయసున్న సదరు యువతి ట్యూషన్లు చెబుతూ ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునేది. ఇది ఆమెకు సంబంధించిన ఒక్క కోణమే. మరో కోణం కూడా ఆమెలో […]

టీచర్, స్టూడెంట్ లేచిపోయారు... అసలు విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు....
X

ట్యూషన్ ముసుగులో రాసలీలలు… కోరిక తీర్చుకునేందుకు చిన్నారులకు ఎర వేసిన తీరు… బాలుడిని సెక్స్ కు బానిస చేసిన టీచర్… వింటుంటేనే ఏదోలా అనిపిస్తోంది కదా. సమాజం ఇంతలా పాడైపోయిందేంటి అని బాధేస్తుంది కదా. నిజమే. సమాజం ఇలాగే ఉంది. ఈ సంఘటన.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగింది.

26 సంవత్సరాల వయసున్న సదరు యువతి ట్యూషన్లు చెబుతూ ఆర్థికంగా కాస్త నిలదొక్కుకునేది. ఇది ఆమెకు సంబంధించిన ఒక్క కోణమే. మరో కోణం కూడా ఆమెలో దాగి ఉంది. అదే..సెక్స్. కోరికలతో విలవిలాడిన ఆ యువతి.. చివరికి తన దగ్గర ట్యూషన్ కు వచ్చే బాలుడిపైనే కన్నేసింది.

ఆమె తీరుకు మొదట్లో కంగారు పడిన ఆ 14 ఏళ్ల బాలుడు.. చివరికి తానూ లైంగిక ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. ట్యూషన్ టీచర్ తో సకల సుఖాలనూ పొందడం అతడికి మామూలైపోయింది. ఇది ఎక్కడి వరకూ వెళ్లిందంటే.. ఇద్దరూ కలిసి.. ఊరు విడిచి పారిపోయేంత వరకూ కథ చేరింది.

చివరికి తమ కొడుకు కనిపించడం లేదంటూ ఆరా తీస్తే.. తోటి ట్యూషన్ పిల్లలు చెప్పిన విషయాలు విని తల్లిదండ్రులో కాదు… పోలీసులూ విస్తుపోయారు. ఇప్పుడు.. ఆ టీచర్ కోసం.. తీవ్రంగా వెతుకులాటలో ఉన్నారు. ఎలాగూ ఆమెను పట్టుకుంటారు.

First Published:  21 Jan 2020 9:00 PM GMT
Next Story