Telugu Global
NEWS

కటక్ వేదికగా విరాట్ కొహ్లీకి చెత్త రికార్డు

విండీస్ తో సిరీస్ లోనూ వరుస వైఫల్యాలు భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి వన్డే క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాడిగా పేరున్నా… కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో మాత్రం చెత్త రికార్డే ఉంది. అంతేకాదు ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో సైతం కొహ్లీకి 4, 0 స్కోర్లు మాత్రమే సాధించగలిగాడు. కటక్ బారాబటీ స్టేడియం వేదికగా గతంలో ఆడిన […]

కటక్ వేదికగా విరాట్ కొహ్లీకి చెత్త రికార్డు
X
  • విండీస్ తో సిరీస్ లోనూ వరుస వైఫల్యాలు

భారత కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ విరాట్ కొహ్లీకి వన్డే క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించే ఆటగాడిగా పేరున్నా… కటక్ బారాబటీ స్టేడియం వేదికగా ఆడిన మ్యాచ్ ల్లో మాత్రం చెత్త రికార్డే ఉంది.

అంతేకాదు ప్రస్తుతం విండీస్ తో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండువన్డేలలో సైతం కొహ్లీకి 4, 0 స్కోర్లు మాత్రమే సాధించగలిగాడు.

కటక్ బారాబటీ స్టేడియం వేదికగా గతంలో ఆడిన వన్డేల్లో విరాట్ కొహ్లీకి 3, 22, 1, 8 స్కోర్లు మాత్రమే ఉన్నాయి. మూడు వన్డేలు, ఓ టీ-20 మ్యాచ్ లో కొహ్లీ కేవలం 34 పరుగులు మాత్రమే సాధించడం విశేషం.

First Published:  22 Dec 2019 1:22 AM GMT
Next Story