Telugu Global
Cinema & Entertainment

రాక్షసుడు... మొదటి రోజు వసూళ్లు

రమేష్ వర్మ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం రాక్షసుడు. ఈ సినిమా తమిళం లో హిట్ అయిన రట్సాసన్ అనే సినిమా కి రీమేక్. ఈ సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ పొలీసు ఆఫీసర్ పాత్ర ని పోషించాడు. మొదటి రోజే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిన్న విడుదల అయ్యి దాదాపుగా రెండు కోట్ల రూపాయలని వసూలు చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ […]

రాక్షసుడు... మొదటి రోజు వసూళ్లు
X

రమేష్ వర్మ దర్శకత్వం లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన చిత్రం రాక్షసుడు. ఈ సినిమా తమిళం లో హిట్ అయిన రట్సాసన్ అనే సినిమా కి రీమేక్. ఈ సినిమా లో బెల్లంకొండ శ్రీనివాస్ పొలీసు ఆఫీసర్ పాత్ర ని పోషించాడు.

మొదటి రోజే ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా నిన్న విడుదల అయ్యి దాదాపుగా రెండు కోట్ల రూపాయలని వసూలు చేసింది. బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో నే ఇది పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం. ఈ సినిమా ని కోనేరు సత్యనారాయణ నిర్మించారు.

ఈ సినిమా తొలి రోజు వసూళ్లు ఇలా ఉన్నాయి…

నైజాం: 0.63 Cr
సీడెడ్: 0.30 Cr
ఉత్తరాంధ్ర: 0.34 Cr
ఈస్ట్ గోదావరి: 0.14 Cr
కృష్ణ: 0.13 Cr
గుంటూరు: 0.23 Cr
వెస్ట్ గోదావరి: 0.13 Cr
నెల్లూరు: 0.06 Cr
రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి: 1.96 Cr

First Published:  3 Aug 2019 2:57 AM GMT
Next Story