Telugu Global
Cinema & Entertainment

ఈ వెబ్ సిరీస్ కి క్రిష్.... దర్శకుడా? నిర్మాతనా?

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు డిజాస్టర్ కావడంతో సైలెంట్ గా ఉండిపోయాడు. ఆయన మీద అనేకానేక వార్తలు వస్తున్నా కానీ… ఆయన మాత్రం మౌనం గా తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే క్రిష్ నుంచి రాబోయే సినిమా ఎలా ఉంటుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు. ఇకపోతే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, క్రిష్…. గీత ఆర్ట్స్ ద్వారా రాబోయే ఒక వెబ్ సిరీస్ […]

ఈ వెబ్ సిరీస్ కి క్రిష్.... దర్శకుడా? నిర్మాతనా?
X

దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు డిజాస్టర్ కావడంతో సైలెంట్ గా ఉండిపోయాడు. ఆయన మీద అనేకానేక వార్తలు వస్తున్నా కానీ… ఆయన మాత్రం మౌనం గా తన పని తను చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే క్రిష్ నుంచి రాబోయే సినిమా ఎలా ఉంటుంది అనే విషయం మీద మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు.

ఇకపోతే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, క్రిష్…. గీత ఆర్ట్స్ ద్వారా రాబోయే ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వచ్చిహించబోతున్నాడట…. అయితే ఈ వెబ్ సిరీస్ పనులు ఎంత వరకు వచ్చాయి అనే విషయం పై ఇప్పటికీ ఒక క్లారిటీ లేదు… కానీ క్రిష్ మాత్రం తరచుగా అల్లు అరవింద్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ వెబ్ సిరీస్ ని క్రిష్ నిర్మిస్తున్నాడా లేక దర్శకత్వం కూడా వహిస్తున్నారా అనే విషయం తేలియాల్సి ఉంది. అంతే కాకుండా క్రిష్ బాలీవుడ్ కు కూడా వెళ్తారు అనే వార్తలు వస్తున్నాయి. వీటి పై కూడా ఒక క్లారిటీ లేదు. మరి కొన్ని రోజుల్లో ఈ విషయం పై ఒక క్లారిటీ రానుంది.

First Published:  3 Aug 2019 9:54 AM GMT
Next Story