Telugu Global
NEWS

ప్రపంచ మహిళల ఈత రిలేలో సరికొత్త ప్రపంచ రికార్డు

అమెరికా మహిళాజట్టు ప్రపంచ రికార్డు 2019 ప్రపంచ మహిళల ఈత పోటీల 100 మీటర్ల రిలే విభాగంలో అమెరికా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. దక్షిణ కొరియాలోని గ్వాంజు వేదికగా జరుగుతున్న ఈ పోటీల 400 మీటర్ల రిలే విభాగంలో..రీగన్ స్మిత్, లిల్లీ కింగ్, కెల్సీ దహ్లియా, సిమోనీ మాన్యుల్ లతో కూడిన అమెరికాజట్టు 3 నిముషాల 50.40 సెకన్ల టైమింగ్ తో బంగారు పతకం అందుకొంది. 2017 ప్రపంచకప్ లో నెలకొల్పిన 3 నిముషాల […]

ప్రపంచ మహిళల ఈత రిలేలో సరికొత్త ప్రపంచ రికార్డు
X
  • అమెరికా మహిళాజట్టు ప్రపంచ రికార్డు

2019 ప్రపంచ మహిళల ఈత పోటీల 100 మీటర్ల రిలే విభాగంలో అమెరికా సరికొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది.

దక్షిణ కొరియాలోని గ్వాంజు వేదికగా జరుగుతున్న ఈ పోటీల 400 మీటర్ల రిలే విభాగంలో..రీగన్ స్మిత్, లిల్లీ కింగ్, కెల్సీ దహ్లియా, సిమోనీ మాన్యుల్ లతో కూడిన అమెరికాజట్టు 3 నిముషాల 50.40 సెకన్ల టైమింగ్ తో బంగారు పతకం అందుకొంది.

2017 ప్రపంచకప్ లో నెలకొల్పిన 3 నిముషాల 51.55 సెకన్ల తమ రికార్డును అమెరికా జట్టు అధిగమించింది.
ఆస్ట్ర్రేలియా రజత, కెనడా కాంస్య పతకాలు సాధించాయి.

First Published:  28 July 2019 8:48 PM GMT
Next Story