Telugu Global
Cinema & Entertainment

డియర్ కామ్రేడ్.... భారీ ఓపెనింగ్స్

విజయ్ దేవరకొండ మరియు రష్మిక కలిసి రెండో సారి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా నిన్న విడుదల అయి మంచి టాక్ సంపాదించుకుంది. సినిమా కి ప్రమోషన్స్ బాగా చేయడంతో… ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమా కి మొదటి రోజున డిస్ట్రిబ్యూటర్ షేర్ బాగా వచ్చింది. విజయ్ కెరీర్ లో నే ఇదే హైఎస్ట్ ఓపెనింగ్స్ గా పరిగణించవచ్చు. అలాగే, ఈ సినిమా 2019 లో విడుదల అయిన సినిమాల్లో ఐదవ […]

డియర్ కామ్రేడ్.... భారీ ఓపెనింగ్స్
X

విజయ్ దేవరకొండ మరియు రష్మిక కలిసి రెండో సారి నటించిన చిత్రం డియర్ కామ్రేడ్. ఈ సినిమా నిన్న విడుదల అయి మంచి టాక్ సంపాదించుకుంది. సినిమా కి ప్రమోషన్స్ బాగా చేయడంతో… ఓపెనింగ్స్ అదిరిపోయాయి అని చెప్పుకోవచ్చు.

అయితే ఈ సినిమా కి మొదటి రోజున డిస్ట్రిబ్యూటర్ షేర్ బాగా వచ్చింది. విజయ్ కెరీర్ లో నే ఇదే హైఎస్ట్ ఓపెనింగ్స్ గా పరిగణించవచ్చు.

అలాగే, ఈ సినిమా 2019 లో విడుదల అయిన సినిమాల్లో ఐదవ బెస్ట్ ఓపెనింగ్ ఫిలింగా రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 3.02 Cr
సీడెడ్: 0.88 Cr
నెల్లూరు: 0.26 Cr
గుంటూరు: 0.62.50 Cr
కృష్ణ: 0.38 Cr
వెస్ట్: 0.53.25 Cr
ఈస్ట్: 0.90 Cr
ఉత్తరాంధ్ర: 0.88.72 Cr
ఓవర్ సీస్: 2.05 Cr
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ: 7.49 Crs

రష్మిక ఈ సినిమా లో హీరోయిన్ గా నటించింది. బిగ్ బెన్ సినిమాస్ మరియు మైత్రి మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా ని సంయుక్తంగా నిర్మించాయి. భరత్ కమ్మ ఈ సినిమా కి దర్శకుడు.

First Published:  27 July 2019 2:16 AM GMT
Next Story