నందిని.... నెక్స్ట్ సినిమా అదేనట !
సమంత నటించిన ఓ బేబీ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తం గా విడుదలయి, అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ ఆయ్యే దిశగా వెళ్తుంది. ఈ సినిమా కి నందిని రెడ్డి దర్శకురాలు. నందినితో సమంత కి ఇది రెండో సినిమా. ఇంతకు ముందు ఇద్దరు కలిసి జబర్దస్త్ అనే సినిమా కి పని చేశారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఓ బేబీ తో విజయం ఇచ్చిన నందిని రెడ్డి నెక్స్ట్ ఏం […]

సమంత నటించిన ఓ బేబీ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తం గా విడుదలయి, అన్ని కేంద్రాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ ఆయ్యే దిశగా వెళ్తుంది. ఈ సినిమా కి నందిని రెడ్డి దర్శకురాలు. నందినితో సమంత కి ఇది రెండో సినిమా. ఇంతకు ముందు ఇద్దరు కలిసి జబర్దస్త్ అనే సినిమా కి పని చేశారు.
అయితే ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఇప్పుడు ఓ బేబీ తో విజయం ఇచ్చిన నందిని రెడ్డి నెక్స్ట్ ఏం సినిమా చేస్తుంది అని అందరూ ఎదురు చూస్తున్నారు. నందిని రెడ్డి కెరీర్ లో మొదటి సినిమా అలా మొదలయింది తర్వాత, చాన్నాళ్ళకి ఇప్పుడు ఈ సినిమా నందిని కి మంచి బ్రేక్ ఇచ్చింది అని చెప్పొచ్చు.
అయితే ఇప్పుడు నందిని రెడ్డి నెక్స్ట్ సినిమా ఏంటి? అని అందరూ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. అయితే తాజా ఫిలిం నగర్ సమాచారం మేరకు నందిని రెడ్డి త్వరలో ఒక స్టార్ హీరో తో పని చేయనుందట.
ఓ బేబీ కన్నా ముందే ఒక స్టార్ హీరో తో కమిట్ అయిన నందిని… కొన్ని అనివార్య కారణాల వలన ఈ సినిమా ని ముందు పూర్తి చేయాల్సి వచ్చింది అని తెలుస్తోంది. ఈ సినిమా విజయం సాధించడం తో ఒక స్టార్ హీరో తో మంచి బడ్జెట్ లో ఒక పెద్ద సినిమా చేయనుంది అని ఫిలిం నగర్ లో టాక్. ఇదే విషయమై నందిని త్వరలో ఒక అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట.
- Andhra Politics andhra pradesh district news andhra pradesh politics BJP celebrity news comedy news CONgress director nandini reddy director nandini reddy next movie English national news english news portals ent online Entertain entertainment com entertainment full movie entertainment news entertainment websites entertainment weekly et entertainment et news et online film news Genral news history news International news International telugu news movie news Movie news telugu movie updatess National news National Politics National telugu news news entertainment next movie Political news political news telugu political telugu news Public news TDP telangana district news Telangana Politics Telugu telugu cinema news Telugu Comedy telugu comedy news telugu crime telugu crime news telugu crimes telugu film news telugu global crime news telugu global english news portal telugu global news telugu global news portal telugu global telugu news portal telugu historical news telugu historical places telugu history telugu history news Telugu international news Telugu movie news Telugu Movie Reviews Telugu national news Telugu News telugu news upates telugu normal news Telugu political news telugu political parties telugu politics telugu politics news telugu rajakiyalu teluguglobal english teluguglobal telugu teluguglobal.com teluguglobal.in Tollywood tollywood latest news tollywood movie news Tollywood Movie Reviews tollywood news TRS weekly entertaiment