Telugu Global
NEWS

ఏపీలో వీరే ఇంచార్జి మంత్రులు

ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తొలి సారిగా ఇంచార్జి మంత్రులను నియమించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు మంత్రులను ప్రభుత్వం నియమించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్  విజయనగరం – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విశాఖపట్నం – మోపీదేవి వెంకటరమణ తూర్పు గోదావరి – ఆళ్ల నానీ  పశ్చిమ గోదావరి – పిల్లి సుభాష్ చంద్రబోస్  క‌ృష్ణా జిల్లా – కురసాల కన్నబాబు గుంటూరు – […]

ఏపీలో వీరే ఇంచార్జి మంత్రులు
X

ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ తొలి సారిగా ఇంచార్జి మంత్రులను నియమించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు మంత్రులను ప్రభుత్వం నియమించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • శ్రీకాకుళం – వెల్లంపల్లి శ్రీనివాస్
  • విజయనగరం – చెరుకువాడ శ్రీరంగనాథ రాజు
  • విశాఖపట్నం – మోపీదేవి వెంకటరమణ
  • తూర్పు గోదావరి – ఆళ్ల నానీ
  • పశ్చిమ గోదావరి – పిల్లి సుభాష్ చంద్రబోస్
  • క‌ృష్ణా జిల్లా – కురసాల కన్నబాబు
  • గుంటూరు – పేర్ని నాని
  • ప్రకాశం – అనిల్ కుమార్ యాదవ్
  • నెల్లూరు – మేకతోటి సుచరిత
  • చిత్తూరు – మేకపాటి గౌతమ్ రెడ్డి
  • కడప – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
  • కర్నూలు – బొత్స సత్యనారాయణ
  • అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
First Published:  4 July 2019 8:11 AM GMT
Next Story