కోడెల ఫ్యామిలీకి హైకోర్టులో చుక్కెదురు
టీడీపీ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజక వర్గాల్లో విచ్చలవిడిగా ‘కే ట్యాక్స్’ పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు… పలువురిని బెదిరించి మోసం చేసిన వ్యవహారంలో కోడెల కుటుంబం పూర్తిగా కూరుకుపోతోంది. ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కోడెల కుమార్తె, కుమారుడు అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్ట్ తప్పదన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి చుక్కెదురైంది. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల శివరాం, […]

టీడీపీ హయాంలో నరసరావుపేట, సత్తెనపల్లి నియోజక వర్గాల్లో విచ్చలవిడిగా ‘కే ట్యాక్స్’ పేరుతో డబ్బులు వసూలు చేయడంతో పాటు… పలువురిని బెదిరించి మోసం చేసిన వ్యవహారంలో కోడెల కుటుంబం పూర్తిగా కూరుకుపోతోంది.
ఇప్పటికే 10కిపైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో కొంతకాలంగా కోడెల కుమార్తె, కుమారుడు అజ్ఞాతంలో ఉన్నారు. అరెస్ట్ తప్పదన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం స్థానిక కోర్టును ఆశ్రయించారు. అయితే అక్కడ వారికి చుక్కెదురైంది.
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న కోడెల శివరాం, కోడెల కూతురు విజయలక్ష్మి, వారి అనుచరులు నాగప్రదాస్, కల్యాణం రాంబాబు, మరో ఇద్దురు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
- andhra nayeem Andhra Politics andhra pradesh district news andhra pradesh politics BJP comedy news CONgress English national news english news portals factionist kodela factionist kodela siva prasada rao film news Genral news Guntur guntur faction guntur nayeem guntur politics history news International news International telugu news kidnap kidnap kodela ambati kodela kidnaps Kodela Siva Prasada Rao kodela siva prasada rao ambati rambabu kodela siva prasada rao faction kodela siva rama krishna kodela siva rama krishna kidnap kodela siva rama krishna kidnap case kodela vijayalakshmi National news National Politics National telugu news nava nirmana deeksha 2018 Nayeem nayeem kodela siva prasada rao nayeem kodela siva rama krishna Political news political news telugu political telugu news Public news sattenapalli faction sattenapalli mla sattenapalli mla kodela siva prasada rao sattenapalli nayeem sattenapalli politics speaker kodela Speaker Kodela Siva Prasada Rao TDP telangana district news Telangana Politics Telugu telugu cinema news Telugu Comedy telugu comedy news telugu crime telugu crime news telugu crimes telugu film news telugu global crime news telugu global english news portal telugu global news telugu global news portal telugu global telugu news portal telugu historical news telugu historical places telugu history telugu history news Telugu international news Telugu movie news Telugu national news Telugu News telugu news upates telugu normal news Telugu political news telugu political parties telugu politics telugu politics news telugu rajakiyalu teluguglobal english teluguglobal telugu teluguglobal.com teluguglobal.in tollywood latest news tollywood news TRS